హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

HNK: హన్మకొండ నగరంలోని న్యూశాయంపేటలోని దోబీఘాట్‌లో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన ఐలమ్మ స్ఫూర్తితో బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.