హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులనే పూజిద్దాం: కలెక్టర్

MDK: వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. గురువారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అధికారుల సమావేశంలో మాట్లాడి, అనంతరం మట్టి వినాయకులను అందించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల జలాశయాలు కలుషితమవుతాయని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.