హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సీఎంకు బాధ్యత, బరువు లేవు’: హరీశ్‌రావు

HYD: ‘నల్లమల పులి’ అని చెప్పుకొనే సీఎం రేవంత్‌.. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు పిల్లిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ పంటలు ఎండిపోతుంటే కృష్ణా జలాలను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వదులుతోందని ఆరోపించారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎత్తిపోవడం లేదని, సీఎంకు బాధ్యత, బరువు ఏమీ లేవని విమర్శించారు.