NRPT: మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను గురువారం ఆర్జెడి సోమిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో 3,4 తరగతుల విద్యార్థుల ఎఫ్ఎల్ఎన్, పీఎం శ్రీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ నిర్వహించి, పీఎం శ్రీ రికార్డులను ఆన్లైన్లో పరిశీలించారు. విద్యార్థులతో మధ్యాహ్న భోజన వివరాలను తెలుసుకున్నారు.
తెలంగాణ
పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్జెడి సోమిరెడ్డి


