KMM: జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆట వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు గురువారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. టెండర్ రుసుము రూ.4 వేలు, ధరావతు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డీఈఓ కార్యాలయంలో టెండర్లు స్వీకరిస్తారు.
తెలంగాణ
పాఠశాల ఆట వస్తువులకు టెండర్లు


