VKB: పెద్దేముల్ మండలంలో విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేసిన 17 మంది ఉపాధ్యాయులను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు ఎంఈఓ నర్సింగ్‌రావు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తాండూర్‌లోని తులసి గార్డెన్‌లో ప్రశంసాపత్రాలతో సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం


