హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల పోరాట సమితి అధ్యక్షుడిగా కర్ణాకర్

MLG: మాల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ముద్దమల్ల కర్ణాకర్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు పొన్నగంటి మధుకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ జిల్లా స్థాయిలో మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు