SKLM: ఆమదాలవలస పురపాలక సంఘ కార్యాలయంలో AIIB స్కీమ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. కమిషనర్ టి. రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈ సుధాకర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి AIIB కింద రూ.80 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే వేసవి నాటికి అందరికీ కొళాయిల ద్వారా నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
AIIB పనులపై సమీక్ష


