HNK: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలనిడెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి’


