NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం వైసీపీ కార్యాలయంలో జరిగింది. రానున్న కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు, ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. 'వెన్నుపోటు పాలన' పోస్టర్‌ను ఆవిష్కరించి చంద్రబాబును వెన్నుపోటు నాయకుడిగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్
'వెన్నుపోటు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


