భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 349 ప్రమాదాల్లో 164 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో గుర్తించిన 42 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రోడ్ మార్కింగ్‌తో పాటు గుంతల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాలపై అదనపు కలెక్టర్ సమీక్ష


