హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ ప్రజాపోరాటాలకు స్ఫూర్తి

KNR: తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ మాట్లాడారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ స్ఫూర్తితో నిరుపేదలకు భూములు దక్కే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు.