KNR: ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఏడవల్లి వెంకటస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. తన పదేళ్ల విద్యార్థి నాయకత్వ సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు.
తెలంగాణ
ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా ఇమ్రాన్


