VZM: వేపాడ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇవాళ పర్యటించారు. ఇందులో భాగంగా సోంపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతిచెందిన కొట్టానా రాములమ్మ, జొన్నపల్లి సన్నీబాబు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


