ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులు స్వరూప, బ్రహ్మారెడ్డి వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నేతలు హామీ ఇచ్చారు.
తెలంగాణ
అర్జీలు స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు


