NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో గురువారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో త్రైత సిద్ధాంతం వారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కొలిమిగుండ్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే


