హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

GDWL: అలంపూర్ మండలం బుక్కాపూర్ రైతువేదికలో వ్యవసాయశాఖ, సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రికగ్నిషన్ ప్రియర్ లెర్నింగ్ కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్బంగా టెక్నాలజీ టీం చైర్ పర్సన్ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. రైతులు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ పామ్ పంటల సాగుపై అవగాహన కల్పించారు.