హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మకు TRP నేతల నివాళి

BHPL: అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లిలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..ఆమె ఆశయాల సాధనకు పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.