హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

MHBD: కురవి మండలంలోని మొగిలిచర్ల, తాఠ్య తండా గ్రామాల్లో గురువారం కొనసాగుతున్న SIR ప్రక్రియను కలెక్టర్ స్నేహ శబరిష్  పరిశీలించారు.  SIRలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు, వివరాల నమోదులను అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు