హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హమార ప్రసాద్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి'

ASF: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం నాయకులు, మాలి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మహేందర్‌కు పిర్యాదు చేశారు. హమార ప్రసాద్‌పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు