NDL: డోన్ పట్టణంలోని నంద్యాల–కర్నూలు రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం పట్టణ కార్యదర్శినక్కీ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం రైల్వే గేట్ల సమస్య పరిష్కారం కోసం 'కదులుతాం రండి–సాధిద్దాం రండి' ప్రజలతో సీపీఎం ప్రచార జాత సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాం, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కదులుతాం రండి'.. డోన్‌లో సంతకాల సేకరణ


