హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై అవగాహన

SKLM: ఆమదాలవలస పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఐటీఐలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురువారం నిర్వహించారు. రోటరీ క్లబ్, ఏపీఏ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ మేరకు దేశంలో రోజుకు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సూర్యారావు ఆందోళన వ్యక్తం చేశారు.