HYD: బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారిని పోలీసులు వారం రోజులుగా విచారిస్తున్నట్లు సమాచారం. అనుమానితుల జాబితా సిద్ధం చేసి, వందలాది సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం


