హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణ పనులను పరిశీలించిన వీసీ

WGL: కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను వీసీ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహిళా వసతి గృహ డైనింగ్ హాల్, రహదారి నిర్మాణం, ఇంజనీరింగ్ సెమినార్ హాల్, కంప్యూటర్ సెంటర్, కే-హబ్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు