MBNR: జడ్చర్ల సమీపంలోని స్వామినారాయణ పాఠశాలలో విద్యార్థిపై దాడి ఘటనకు సంబంధించి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాడిలో విద్యార్థికి ఛాతి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు బాధితులు తెలిపారు. యాజమాన్యం స్పందించలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
స్వామినారాయణ పాఠశాలపై కేసు నమోదు


