హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ADB: బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం 'మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి' పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అధికారిని సునీత కుమారి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 350 మందిని ఎంపిక చేయనుండగా, బీసీలకు 250, ఈబీసీలకు 100 సీట్లు కేటాయిచినట్లు తెలిపారు.