హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి అనుమానాస్పద మృతి

MHBD: నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాకు చెందిన వంకుడోత్ అశోక్ హన్మకొండలో ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. 4 రోజుల క్రితం శుభకార్యానికి ఫోటోలు తీయడానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా గురువారం ఆరెపల్లి సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.