CTR: చంద్రగిరిలోని MBUలో మూడు రోజుల ‘ICATS-2026’ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. వీసీ ప్రొఫెసర్ పి. వెంకటరమణ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రసాయన, జీవశాస్త్ర రంగాల్లో సుస్థిర పరిష్కారాల కోసం నూతన పరిశోధనలు అవసరమని ఆయన అన్నారు. మలేషియా, ఐఐటీ తిరుపతి, CSIR, కల్పకం తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నిపుణులు పాల్గొని చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
MBUలో ‘ICATS-2026’ అంతర్జాతీయ సదస్సు


