హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోతాపురికి గిట్టుబాటు ధర లేదు.. రైతులకు సూచన

CTR: తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఇతర రకాల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్ సూచించారు. తవణంపల్లిలో గురువారం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మామిడి రైతులకు శిక్షణ ఇచ్చారు. తోతాపురి చెట్లను ఖాదర్, బేనీషా, నీలం వంటి రకాలతో తలమార్పిడి చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.