హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ధంసలాపురం చెరువు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే గణేష్ విగ్రహాల రాకపోకల రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.