MLG: దళితులు నడిచిన రహదారిని పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కన్నాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సునార్కని రాంబాబు మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
తెలంగాణ
రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారిపై ఫిర్యాదు


