MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి సఫిల్‌గూడ చెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. చిన్న విగ్రహాలకు బేబీ పాండ్‌లో, పెద్ద విగ్రహాలకు ప్రత్యేక కేంద్రాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. క్రేన్లు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్, పారిశుధ్యం, లైటింగ్, వ్యర్థాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
బేబీ పాండ్‌లో చిన్న విగ్రహాల నిమజ్జనం


