RR: నకిలీ ఎక్స్ ఖాతాలోని పోస్టును ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో నిరాధార ఆరోపణలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రూల్ 168 కింద అసెంబ్లీ కార్యదర్శి రెడ్ల తిరుపతికి నోటీసు అందజేసి, వాస్తవ విరుద్ధ సమాచారంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
రేవంత్‌రెడ్డిపై సభా హక్కుల నోటీసు


