హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు సరిపోవు’: ఎమ్మెల్యే

HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు. మేస్త్రీలకే రూ.3-4 లక్షల వరకు ఖర్చవుతోందని, నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు నిర్మించుకోవాలంటే రూ.10-15 లక్షల వరకు అవసరమవుతోందని పేర్కొన్నారు.