హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి'

VZM: డెంకాడ మండలం దిబ్బగుడ్డు గ్రామంలో ఎమ్మెల్యే లోకం మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, శాశ్వత పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అలాగే, ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.