PLD: వీ.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహించిన సామాజిక తనిఖీ ముగిసింది. జీ.చంద్రబాబు పాఠశాలలోని రిజిస్టర్లు, నిధుల వినియోగం, మధ్యాహ్న భోజనం, క్రీడా సామగ్రి, ల్యాబ్‌లు అధికారులు పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరించి పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. చివరి రోజు గ్రామసభ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీ మోడల్ స్కూల్లో ముగిసిన సామాజిక తనిఖీలు


