హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సంధ్యారావు అకౌంట్ రేవంత్‌దే’: RS ప్రవీణ్‌

HYD: ‘సంధ్యారావు’ పేరుతో ఉన్న బీఆర్‌ఎస్‌ అకౌంట్ సీఎం రేవంత్‌రెడ్డిదేనని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఆరోపించారు. బుధవారం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆ అకౌంట్ డిలీట్ అయిందని తెలిపారు. ఫేక్‌ అకౌంట్‌ను వెరిఫై చేయకుండా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారని విమర్శించారు.