ప్రకాశం: తర్లుపాడులోని రజక బజార్ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ శిరీష పాల్గొని అంగన్‌వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్‌ను పరిశీలించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు అన్ని కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సూపర్‌వైజర్ లక్ష్మీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తర్లుపాడులో జాతీయ పోషణ మాసం కార్యక్రమం


