NDL: ఆళ్లగడ్డలో గురువారం ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు మాయ మాటలు చెప్పి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఆ యువకుడు పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం


