అన్నమయ్య: రాయచోటి పట్టణంలో నిషేధిత వస్తువుల విక్రయాలు, అక్రమ నిల్వలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ బి. వెంకట చలపతి ఆధ్వర్యంలో ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బందితో కలిసి జిన్నా సన్స్ గోడౌన్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ నిల్వలపై పోలీసుల కొరడా


