ADB: తలమడుగు పరిధిలో మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు సొలంకి భగత్‌కు 9 నెలల 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు SI రాధిక గురువారం తెలిపారు. 2025 డిసెంబర్‌లో బైక్ చోరీపై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి నిందితున్ని పట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు. నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని SI రాధిక హెచ్చరించారు.
తెలంగాణ
మోటార్ సైకిల్ దొంగతనం కేసు.. నిందితుడికి జైలు శిక్ష


