NTR: గంపలగూడెంలో వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్సై జి. అనిల్ తెలిపారు. ఉత్సవ కమిటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫైర్, విద్యుత్ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారులకు అడ్డుగా మండపాలు పెట్టరాదని, డీజేలు, మందుగుండు సామాగ్రి వాడకూడదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి'


