PLD: చిలకలూరిపేట(మం) యడ్లపాడులో భారీ చోరీ జరిగింది. HYDకు వెళ్లిన పార్వతి ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 67లక్షల విలువైన 46 సవర్ల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదు అపహరించినట్లు సమాచారం. ఘటన స్థలాన్ని యడ్లపాడు పోలీసులు పరిశీలించి, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డైనట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ చోరీ.. రూ.75 లక్షల సొత్తు అపహరణ


