హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మండల కార్యదర్శిగా శాప అఖిల్

KMR: బీజేపీ కార్యదర్శిగా శాప అఖిల్‌ను నియమిస్తున్నట్లు మండలాధ్యక్షుడు చందన శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా నియమించారు. శాప అఖిల్ మాట్లాడుతూ.. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.