హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగ్‌ఫూ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహణ

RR: షాద్‌నగర్ ఈశ్వర్ కాలనీలోని న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. మాస్టర్ బాల్‌రాజు, శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలో విద్యార్థులు తమ కుంగ్‌ఫూ నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన వారికి కలర్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.