హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొర్రూరులో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

MHBD: తొర్రూరు బస్టాండ్ సెంటర్ నుండి కంటాయపాలెం గాంధీ సెంటర్ వరకు దళిత కాంగ్రెస్ నాయకులు డబ్బు వాయిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. BRS నాయకులు స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దళితులు నడిచిన రోడ్లను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడానికి తీవ్రంగా ఖండించారు. BRS శ్రేణులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.