RR: మన్సూరాబాద్ డివిజన్‌లోని చిన్న చెరువు వద్ద దెబ్బతిన్న రోడ్డుకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గణేష్ నిమజ్జనానికి వెళ్లే మార్గంలో చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు, రోడ్డు ప్యాచులను తొలగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తెలిపారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన మార్గంలో సీసీ రోడ్డు పనులు


