హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘గ్రేటర్ అభ్యర్థులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి’

RR: రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా, హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని నాలుగు కమిషనరేట్లకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ రెండు జిల్లాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఏళ్లుగా సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు.