హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీ మార్గమే రాజ మార్గం: సీపీ

KMM: ఈనెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి వివాదాలు, సివిల్ తగాదాలు అదాలత్‌తో పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీ మార్గమే రాజా మార్గం అని ఆయన అన్నారు.