హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ చోరీ ముఠా అరెస్ట్..!

PPM: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు వెల్లడించారు. వీరఘట్టం PSలో నమోదైన క్రైం నంబర్‌ 77/2026, బీఎన్‌ఎస్‌ 303(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మురళీకృష్ణ, చంద్రశౌలిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.